విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన కొణిదెల. అపోలో హాస్పిటల్స్ తరఫున చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఈమె.. మహిళల తరుపున మాట్లాడుతుంటారు.. సామాజిక సమస్యలపై స్పందిస్తుంటారు. ఇక తాజాగా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన కొణిదెల. అపోలో హాస్పిటల్స్ తరఫున చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఈమె.. మహిళల తరుపున మాట్లాడుతుంటారు.. సామాజిక సమస్యలపై స్పందిస్తుంటారు. ఇక తాజాగా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం శుభపరిణామమంటూ చెప్పిన ఉపాసన.. అందరూ తనకు సపోర్టు చేయాలని కోరారు. అంతేకాదు “సినీ పరిశ్రమకు చెందిన చాలామంది రాజకీయాల్లోనూ రాణించారు. కొందరు ముఖ్యమంత్రులుగా కూడా చేశారు. తన సినిమాలతో ఎంతో మంది మనసులు గెల్చుకున్నారు విజయ్‌దళపతి. ఇప్పుడు ప్రజా సేవ చేసేందుకు పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే నాయకుడు ఎవరైనా సపోర్టు చేయాలన్నది నా అభిప్రాయం. ఒక వేళ అలాంటి వాళ్లకు మనం సపోర్టు చేయకపోయినా.. వెనక్కు మాత్రం లాగకూడదు. విజయ్ దళపతి ఒక మంచి రాజకీయా నాయకుడు అవుతారని ఆశిస్తున్నా” అని ఉపాసన చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

