స్టార్ హీరోయిన్.. స్టార్ డైరెక్టర్‌.. ఏదో జరిగేట్టే ఉందిగా

లోకేష్ కనగరాజ్.. కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ సక్సెస్ డైరెక్టర్. ఆయన తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అటు తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలే విజయ్ దళపతితో లియో సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకున్నాడు లోకి. అలాంటి ఈస్టార్ డైరెక్టర్ తాజాగా మరో క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' ఇప్పటికే మరో సినిమా చేస్తున్నట్టు హింట్ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్... హింట్ ఇచ్చినట్టే.

స్టార్ హీరోయిన్.. స్టార్ డైరెక్టర్‌.. ఏదో జరిగేట్టే ఉందిగా

|

Updated on: Feb 09, 2024 | 11:31 AM

లోకేష్ కనగరాజ్.. కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ సక్సెస్ డైరెక్టర్. ఆయన తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అటు తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలే విజయ్ దళపతితో లియో సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకున్నాడు లోకి. అలాంటి ఈస్టార్ డైరెక్టర్ తాజాగా మరో క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ ఇప్పటికే మరో సినిమా చేస్తున్నట్టు హింట్ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్… హింట్ ఇచ్చినట్టే.. కమల్‌ ప్రొడక్షన్ హౌస్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌ శృతి హాసన్‌ అనే విషయాన్ని తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్తో రివీల్ చేసేశాడు లోకేశ్‌. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో రెడీ అవుతుందా అనేది ఆసక్తిగా ఉంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఇది సెపరేట్ మూవీ అని.. లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్ అని కోలీవుడ్‌లో టాక్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఉద్యోగులకు ఫైనల్‌ వార్నింగ్‌.. ఆఫీస్‌కి వస్తారా ?? రారా ??

KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్‌సీ..ఆ ఒక్కటీ తప్ప అన్నీ అమ్ముకోవచ్చట

కటింగ్‌ చేయించుకోమన్న డీన్‌.. ఆ విద్యార్ధి ఏంచేశాడో తెలుసా ??

ఖరీదైన మా రోలెక్స్‌ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన

క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం

Follow us
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ