కటింగ్ చేయించుకోమన్న డీన్.. ఆ విద్యార్ధి ఏంచేశాడో తెలుసా ??
ఇటీవల కాలంలో యువత క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లతండ్రులు మందలించినా, ఉపాధ్యాయులు హితవు పలికినా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్ధిని అధ్యాపకుడు జుట్టు కటింగ్ వేయించుకోవాలని, బాగా చదువుకోవాలని చెప్పడం అవమానంగా భావించిన ఆ విద్యార్థి కాలేజ్ బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన తెలంగాణ ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో యువత క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లతండ్రులు మందలించినా, ఉపాధ్యాయులు హితవు పలికినా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్ధిని అధ్యాపకుడు జుట్టు కటింగ్ వేయించుకోవాలని, బాగా చదువుకోవాలని చెప్పడం అవమానంగా భావించిన ఆ విద్యార్థి కాలేజ్ బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన తెలంగాణ ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌కు చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్‌రెడ్డి ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా తరగతులకు ఆలస్యంగా వెళ్తున్నాడు. అంతేకాదు నాలుగు రోజుల క్రితం వచ్చిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టులలోనూ ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో డీన్ వీఎస్‌రావు మూడు రోజులుగా విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఖరీదైన మా రోలెక్స్ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన
క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం
ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Srisailam: శ్రీశైలం మహా కుంభాభిషేకం డేట్ ఫిక్స్.. ముమ్మర జరుగుతున్న ఏర్పాట్లు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

