KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్‌సీ..ఆ ఒక్కటీ తప్ప అన్నీ అమ్ముకోవచ్చట
KFC పేరు వింటే చాలు నాన్‌వెజ్ ప్రియుల నోటిలో నీళ్లూరుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట అవుట్‌లెట్లు కలిగిన KFC త్వరలో అయోధ్యలోనూ దుకాణాలు తెరవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించింది. అయోధ్యలో మాంసాహార విక్రయాలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. కావాలంటే వారు శాకాహార పదార్థాలు అమ్ముకోవచ్చని తెలిపింది.
KFC పేరు వింటే చాలు నాన్‌వెజ్ ప్రియుల నోటిలో నీళ్లూరుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట అవుట్‌లెట్లు కలిగిన KFC త్వరలో అయోధ్యలోనూ దుకాణాలు తెరవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించింది. అయోధ్యలో మాంసాహార విక్రయాలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. కావాలంటే వారు శాకాహార పదార్థాలు అమ్ముకోవచ్చని తెలిపింది. అయోధ్యలో ఔట్‌లెట్ తెరవడాన్ని ఆహ్వానిస్తున్నామని అయితే, నిషేధిత ప్రాంతంలో శాకాహార పదార్థాలు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని అయోధ్య జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ తెలిపారు. మాంసం, చేపలు, ఇతర మాంసాహార పదార్థాల విక్రయం, వినియోగాన్ని రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముందే యోగి ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధి తర్వాత ఈ నిబంధనలేవీ వర్తించవని స్పష్టం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కటింగ్ చేయించుకోమన్న డీన్.. ఆ విద్యార్ధి ఏంచేశాడో తెలుసా ??
ఖరీదైన మా రోలెక్స్ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన
క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం
ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Srisailam: శ్రీశైలం మహా కుంభాభిషేకం డేట్ ఫిక్స్.. ముమ్మర జరుగుతున్న ఏర్పాట్లు