కల్కి ఎంట్రీ ఇస్తే.. చూసినోళ్ల అందరికీ గూస్ బంప్సే !!
మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం ఆసక్తిరక విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం ఆసక్తిరక విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా ప్రభాస్ ఎంట్రీ సీన్ కు సంబంధించింది. దీంతో మరోసారి అందరి చూపు కల్కి మూవీ వైపే మళ్లింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ప్రభాస్ ఎంట్రీ సీన్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు తాను భారీ హై లెవల్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దాంతో పాటే ప్రభాస్ ఎంట్రీ వేరే లెవల్లో ఉంటుందంటూ.. హింట్ ఇచ్చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

