బంపర్ ఆఫర్.. చెర్రీ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్!
కొన్ని నెలలుగా గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక మరో వైపు చరణ్ కొత్త ప్రాజెక్ట్ పనులు కూడా షూరు అయ్యాయి. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
కొన్ని నెలలుగా గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక మరో వైపు చరణ్ కొత్త ప్రాజెక్ట్ పనులు కూడా షూరు అయ్యాయి. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పనులు స్పీడ్ అందుకున్నాయి. ఉత్తరాంధ్ర నేటివిటీకి దగ్గర ఉండడంతో అక్కడి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని మూవీ టీమ్ భావించింది. అందుకే ఇప్పుడు ఈ సినిమా కోసం నటీనటుల సెలక్షన్ కోసం ఆడిషన్స్ చేపట్టింది. గతంలో ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఆడిషన్ కాల్ ఇచ్చింది మూవీ టీం. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమ !! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ప్రభాస్ – రష్మిక – సందీప్ వంగా.. కిక్కు ఎక్కడం పక్కా !!
కల్కి ఎంట్రీ ఇస్తే.. చూసినోళ్ల అందరికీ గూస్ బంప్సే !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

