సందీప్ రెడ్డి వంగా పిచ్చి పని !! 7 ఏళ్ల కొడుకుకుతో యానిమల్ సినిమాకి..
యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానిమల్ సినిమా పై చాలా మంది విమర్శలు గుప్పించినా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగానూ యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 900 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో ‘యానిమల్’ సినిమా సందడి చేస్తోంది.
యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానిమల్ సినిమా పై చాలా మంది విమర్శలు గుప్పించినా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగానూ యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 900 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో ‘యానిమల్’ సినిమా సందడి చేస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ కొంతమంది ఈ సినిమా పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. పిల్లలు ఈ సినిమా చూడలేరు అని అంటున్నారు. అయితే వారి మాటలను బ్రేక్ చేసేలా.. షాకింగ్ థింగ్ చేశారు ఈ స్టార్ డైరెక్టర్. తాజాగా దర్శకుడు సందీప్ తన 7 ఏళ్ల కొడుక్కి ‘ యానిమల్ ’ సినిమా చూపించాడు . కానీ సినిమాలోని అన్ని సీన్లు చూపించలేదు. యానిమల్ సినిమాలో ఎక్కువ హింస, అసభ్యకరమైన పదజాలం, మహిళలను దూషించే సన్నివేశాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్ల లోపు ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేరు. ఐతే సందీప్ రెడ్డి వంగ సినిమాలోని ‘ఎ’ రేటింగ్ ఉన్న సీన్లన్నీ మినహాయించి కొడుకుకు సినిమా చూపించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంపర్ ఆఫర్.. చెర్రీ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్!
టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమ !! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ప్రభాస్ – రష్మిక – సందీప్ వంగా.. కిక్కు ఎక్కడం పక్కా !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

