ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Phani CH

|

Updated on: Mar 20, 2024 | 11:20 AM

అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది..బాపట్ల జిల్లా కొరిశెపాడు దగ్గర హైవేపై కార్గో యుద్ధవిమానం సేఫ్‌గా ల్యాండింగ్ అయ్యింది..రన్‌వేపై వంద మీటర్ల ఎత్తులో ఒక కార్గో, నాలుగు జెట్‌లు భూమిపై ప్రయాణించాయి..ఈ ట్రయల్ రన్ కోసం హైవేపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.. గతేడాది కూడా కొరిశపాడు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం నిర్మించిన రన్‌వేపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది..బాపట్ల జిల్లా కొరిశెపాడు దగ్గర హైవేపై కార్గో యుద్ధవిమానం సేఫ్‌గా ల్యాండింగ్ అయ్యింది..రన్‌వేపై వంద మీటర్ల ఎత్తులో ఒక కార్గో, నాలుగు జెట్‌లు భూమిపై ప్రయాణించాయి..ఈ ట్రయల్ రన్ కోసం హైవేపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.. గతేడాది కూడా కొరిశపాడు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం నిర్మించిన రన్‌వేపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ ట్రయల్‌ రన్‌ కోసం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు తొలగించడంతో పాటు రేడియం రంగులు వేశారు. విమానాల సిగ్నల్‌ కోసం రాడార్‌ వాహనాన్ని ఏర్పాటు చేశారు..విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ దగ్గర రెండు ఎమర్జెన్సీ రన్‌వేలను కేంద్రం నిర్మించింది. గత ఏడాది మేదరమెట్ల దగ్గర రన్ వేపై నిర్వహించిన మొదటి ట్రయల్ రన్ సక్సెస్‌ అవ్వగా.. తాజాగా మార్చి 18న కొరిశెపాడు దగ్గర హైవేపై నిర్వహించిన రెండో ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భోజనం పెట్టడం లేదు.. ఫోన్లు లాక్కున్నారు.. కాపాడండి ప్లీజ్‌..

నెట్టింట కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. ఏం జరిగిందంటే ??

అంతరిక్షంలో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌.. 2040 కల్లా పూర్తి చేసేలా సన్నాహాలు

Naga Chaitanya: ధూత సీక్వెల్‌కు రెడీ అంటోన్న నాగచైతన్య

కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకు పొంచి ఉన్న ముప్పు