Ram Charan: రామ్ చరణ్ RC 16లో యానిమల్ విలన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న RC16 గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ బాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. RC16 కి ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్‌ను ఆయన అప్పుడప్పుడు షేర్ చేస్తున్నారు. ఈ మధ్యే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న RC16 గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ బాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. RC16 కి ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్‌ను ఆయన అప్పుడప్పుడు షేర్ చేస్తున్నారు. ఈ మధ్యే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రంలో రీసెంట్గా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ స్టార్ యాక్టర్, యానిమల్ విలన్ బాబీ దేవోల్ కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. యానిమల్ చిత్రంలో తన 12 నిమిషాల విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు బాబీ దేవోల్. అయితే ఇప్పుడు ఈ పుకార్లతో పాటు ఆర్సీ 16కు సంబంధించి మరొక క్రేజీ న్యూస్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల ఈ చిత్రంలో నటించే నటినటులను కూడా అన్ని ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలనుకుంటుంది చిత్ర యూనిట్. అందుకే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

