Naga Chaitanya: ధూత సీక్వెల్‌కు రెడీ అంటోన్న నాగచైతన్య
కథాబలమున్న సినిమాలు చేసే హీరోల్లో టాప్‌లో ఉంటాడు అక్కినేని నాగచైతన్య. హిట్, ఫెయిల్యూర్ టాక్‌తో సంబంధం లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటాడు. చైతూ నటించిన ధూత ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో గతేడాది డిసెంబర్ 1న విడుదలై సాలిడ్ వ్యూయర్ షిప్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం ధూత సీక్వెల్ రెడీ అవుతోంది. సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మార్చి 19న వెల్లడించనున్నారని ఫిలిం నగర్ సర్కిల్ టాక్.
కథాబలమున్న సినిమాలు చేసే హీరోల్లో టాప్‌లో ఉంటాడు అక్కినేని నాగచైతన్య. హిట్, ఫెయిల్యూర్ టాక్‌తో సంబంధం లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటాడు. చైతూ నటించిన ధూత ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో గతేడాది డిసెంబర్ 1న విడుదలై సాలిడ్ వ్యూయర్ షిప్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం ధూత సీక్వెల్ రెడీ అవుతోంది. సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మార్చి 19న వెల్లడించనున్నారని ఫిలిం నగర్ సర్కిల్ టాక్. అమెజాన్ ప్రైమ్ వీడియో 2024లో కంటెంట్ ఎలా ఉండబోతుందో మార్చి 19న తెలియజేయనుందట. అదే రోజు ధూత 2తోపాటు అమెజాన్ ప్రైమ్ నుంచి పలు అప్‌డేట్స్ కూడా ఉండబోతున్నాయని వార్తలు వస్తుండగా..త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ అమెజాన్ ఒరిజినల్ సీరీస్ ఆద్యంతం ఆకట్టుకుంది. చూసిన వారికి సీక్వెల్ ఉంటే బావుండు అన్నట్టుగా ఈ సీరీస్ ను తీర్చిదిద్ధారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకు పొంచి ఉన్న ముప్పు
నెట్టింట చక్కర్లు కొడుతున్న మెగాస్టార్ టెన్త్ సర్టిఫికెట్.. పాసయ్యరా ??
అడుగు దూరంలో.. మూడో ప్రపంచ యుద్ధం
తీరని విషాదం.. అత్త మరణం తట్టుకోలేక ఆగిన కోడలు గుండె
స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారా ?? చిన్నపాటి మార్పులతో చెక్ పెట్టండి
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

