తీరని విషాదం.. అత్త మరణం తట్టుకోలేక ఆగిన కోడలు గుండె
అత్తాకోడళ్ల పోరు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఎలాంటి అరమరికలు లేకుండా తల్లీకూతుళ్లులా కలిసిమెలిసి ఉండే అత్తాకోడళ్లు చాలా అరుదు. అలాంటి ఓ ఇంట్లో తాజాగా విషాదం చోటు చేసుకుంది. అత్తమరణాన్ని తట్టుకోలేకపోయింది ఆ కోడలు. అత్త మృతదేహం పక్కనే కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టమండలం దాతర్పల్లి పరిధిలోని గొల్ల గుడిసెలులో నివాసం ఉంటోన్న భారతమ్మ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది.
అత్తాకోడళ్ల పోరు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఎలాంటి అరమరికలు లేకుండా తల్లీకూతుళ్లులా కలిసిమెలిసి ఉండే అత్తాకోడళ్లు చాలా అరుదు. అలాంటి ఓ ఇంట్లో తాజాగా విషాదం చోటు చేసుకుంది. అత్తమరణాన్ని తట్టుకోలేకపోయింది ఆ కోడలు. అత్త మృతదేహం పక్కనే కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టమండలం దాతర్పల్లి పరిధిలోని గొల్ల గుడిసెలులో నివాసం ఉంటోన్న భారతమ్మ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది. అత్త మృతిని తట్టుకోలేక కోడలు మంగమ్మ గుండెలవిసేలా రోధించింది. ఉదయం నుంచి అత్త మృతదేహం వద్ద విలపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆమె అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారా ?? చిన్నపాటి మార్పులతో చెక్ పెట్టండి
క్లాస్ రూమ్‌లో ఐటమ్ సాంగ్‌కు టీచర్ డాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బెట్టుకట్టి.. జుట్టు పోగొట్టుకున్నాడు !!
సరికొత్త అడ్వెంచర్‌తో ‘కార్తికేయ 3’.. అధికారిక ప్రకటన
బాహ్య ప్యానల్ లేకలుండానే గాల్లోకి ఎగిరిన విమానం.. ఆ తర్వాత ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

