బెట్టుకట్టి.. జుట్టు పోగొట్టుకున్నాడు !!
ఇదో విచిత్రమైన బెట్టింగ్.. ఇప్పటివరకూ ఎవరూ ఇలాంటి బెట్ వేసి ఉండరు. ఇప్పటి వరకూ పేకాట, క్రికెట్ , పొలిటికల్ బెట్టింగులు మనం చూసాం. కానీ ఇదొక వెరైటీ బెట్టింగ్. రాజకీయాల్లో గెలుపు, ఓటములపై పందెలు కాయడం సహజం.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీకి చెందిన శ్రీథర్ రెడ్డికి రాదని పందెం కట్టాడు. ఒకవేళ శ్రీధర్ రెడ్డికి టికెట్ వస్తే తాను అరగుండు గీయించుకుంటానని సవాలు విసిరాడు.
ఇదో విచిత్రమైన బెట్టింగ్.. ఇప్పటివరకూ ఎవరూ ఇలాంటి బెట్ వేసి ఉండరు. ఇప్పటి వరకూ పేకాట, క్రికెట్ , పొలిటికల్ బెట్టింగులు మనం చూసాం. కానీ ఇదొక వెరైటీ బెట్టింగ్. రాజకీయాల్లో గెలుపు, ఓటములపై పందెలు కాయడం సహజం.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీకి చెందిన శ్రీథర్ రెడ్డికి రాదని పందెం కట్టాడు. ఒకవేళ శ్రీధర్ రెడ్డికి టికెట్ వస్తే తాను అరగుండు గీయించుకుంటానని సవాలు విసిరాడు. పాపం అతని అంచనా తారుమారై చివరికి అరమీసం, అరగుండు మిగిలింది. పుట్టపర్తికి చెందిన మహేశ్వర్ రెడ్డి గతంలో శ్రీధర్ రెడ్డి దగ్గర డ్రైవర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో అతన్ని శ్రీధర్ రెడ్డి మోసం చేసాడని, అయితే శ్రీధర్ రడ్డి తనకు చాలా అన్యాయం చేశాడని, ఈ ఎన్నికల్లో ఎవరైనా శ్రీధర్ రెడ్డికి ఓటువేస్తే వారికీ తనలాంటి గతే పడుతుందని అవేదన వ్యక్తం చేశాడు. అయితే అధిష్ఠానం మాత్రం శ్రీధర్‌రెడ్డికే టికెట్ కేటాయించడంతో తను కాసిన పందెం ప్రకారం గ్రామంలోని సత్యమ్మతల్లి దేవాలయం వద్ద అరగుండు గీయించుకుని, అరమీసం తీసేసుకుని నిరిసనకు దిగాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సరికొత్త అడ్వెంచర్‌తో ‘కార్తికేయ 3’.. అధికారిక ప్రకటన
బాహ్య ప్యానల్ లేకలుండానే గాల్లోకి ఎగిరిన విమానం.. ఆ తర్వాత ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

