సరికొత్త అడ్వెంచర్‌తో ‘కార్తికేయ 3’.. అధికారిక ప్రకటన
2014 లో ప్రారంభమైన కార్తికేయ మూవీ ప్రయాణం కొనసాగుతోంది. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా వచ్చిన కార్తికేయ-2 కూడా మంచి హిట్ కొట్టింది. కేవలం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘కార్తికేయ 3’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2014 లో ప్రారంభమైన కార్తికేయ మూవీ ప్రయాణం కొనసాగుతోంది. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా వచ్చిన కార్తికేయ-2 కూడా మంచి హిట్ కొట్టింది. కేవలం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘కార్తికేయ 3’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం.. అంటూ నిఖిల్ తాజాగా పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ – చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత చిత్రంతో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహ్య ప్యానల్ లేకలుండానే గాల్లోకి ఎగిరిన విమానం.. ఆ తర్వాత ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

