నెట్టింట చక్కర్లు కొడుతున్న మెగాస్టార్ టెన్త్ సర్టిఫికెట్.. పాసయ్యరా ??
ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి, టాప్ హీరో స్థాయికి ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఇలా కేవలం తన స్వయంకృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది అభిమాననులను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమందికి ఆయన రోల్ మోడల్. తనదైన డ్యాన్స్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారాయన.
ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి, టాప్ హీరో స్థాయికి ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఇలా కేవలం తన స్వయంకృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది అభిమాననులను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమందికి ఆయన రోల్ మోడల్. తనదైన డ్యాన్స్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారాయన. అలాగే సమాజసేవలోనూ చిరు తనవంతు సాయం చేస్తున్నారు. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 70 ఏళ్లకు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకట్ రావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు ఇందులో పేర్కొనడం జరిగింది. ఇప్పుడీ సర్టిఫికేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో మెగాస్టార్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడుగు దూరంలో.. మూడో ప్రపంచ యుద్ధం
తీరని విషాదం.. అత్త మరణం తట్టుకోలేక ఆగిన కోడలు గుండె
స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారా ?? చిన్నపాటి మార్పులతో చెక్ పెట్టండి
క్లాస్ రూమ్‌లో ఐటమ్ సాంగ్‌కు టీచర్ డాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

