క్లాస్ రూమ్‌లో ఐటమ్ సాంగ్‌కు టీచర్ డాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
తరగతి గదిలో ఓ టీచర్ ఐటమ్ సాంగ్‌కు డాన్స్ అదరగొట్టింది. టీచర్ డ్యాన్సు చేస్తుంటే.. విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఆమెను ప్రోత్సహిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ బాలీవుడ్ మువీ ‘బంటీ ఔర్ బబ్లీ’లో ఐశ్వర్యరాయ్ నటించిన ఐటెం సాగ్ ‘కజ్‌రారే..’ పాటకు ఓ టీచర్ తరగతి గదిలో విద్యార్ధుల ముందు డ్యాన్స్ చేసింది.
తరగతి గదిలో ఓ టీచర్ ఐటమ్ సాంగ్‌కు డాన్స్ అదరగొట్టింది. టీచర్ డ్యాన్సు చేస్తుంటే.. విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఆమెను ప్రోత్సహిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ బాలీవుడ్ మువీ ‘బంటీ ఔర్ బబ్లీ’లో ఐశ్వర్యరాయ్ నటించిన ఐటెం సాగ్ ‘కజ్‌రారే..’ పాటకు ఓ టీచర్ తరగతి గదిలో విద్యార్ధుల ముందు డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఓ విద్యార్ధి టీచరమ్మకు రెడ్ చున్నీ అందించాడు. ఆ చున్నీని వయ్యారంగా తిప్పుతూ మరింత హుషారుగా డ్యాన్స్ చేసింది టీచర్. టీచర్ డాన్స్‌కు ఫిదా అయిపోయిన విద్యార్ధులు ఆమెను మరింత ప్రోత్సహించారు. మరోవైపు తరగతి గదిలోని బ్లాక్ బోర్డుపై ‘హ్యాపీబర్త్ డే.. రష్మీ మేడాం!’ అని రాసి ఉంది. దీనిని బట్టి విద్యార్ధులు తమ టీచర్ పుట్టిన రోజు సందర్భంగా ఇలా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ఎక్స్‌లో పోస్టు చేయడంతో అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్లలో వ్యూస్, లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెట్టుకట్టి.. జుట్టు పోగొట్టుకున్నాడు !!
సరికొత్త అడ్వెంచర్‌తో ‘కార్తికేయ 3’.. అధికారిక ప్రకటన
బాహ్య ప్యానల్ లేకలుండానే గాల్లోకి ఎగిరిన విమానం.. ఆ తర్వాత ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

