అడుగు దూరంలో.. మూడో ప్రపంచ యుద్ధం
రష్యా అధ్యక్షుడిగా వరుసగా ఐదోసారి వ్లాదిమీర్ పుతిన్ ఎన్నికయ్యారు..తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్ధుల్ని చిత్తు చేసి మరోసారి ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు.. ఇప్పటికే దేశంలో రాజకీయ ప్రత్యర్ధుల్ని అణిచివేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న పుతిన్.. ఈసారి 88 శాతం ఓటర్ల మద్దతుతో ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తద్వారా రష్యా దిగ్గజ నేత స్టాలిన్ రికార్డును కూడా బ్రేక్ చేశారు.
రష్యా అధ్యక్షుడిగా వరుసగా ఐదోసారి వ్లాదిమీర్ పుతిన్ ఎన్నికయ్యారు..తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్ధుల్ని చిత్తు చేసి మరోసారి ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు.. ఇప్పటికే దేశంలో రాజకీయ ప్రత్యర్ధుల్ని అణిచివేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న పుతిన్.. ఈసారి 88 శాతం ఓటర్ల మద్దతుతో ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తద్వారా రష్యా దిగ్గజ నేత స్టాలిన్ రికార్డును కూడా బ్రేక్ చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలను హెచ్చరించిన పుతిన్.. అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి, రష్యా మధ్య ప్రత్యక్ష వైరుధ్యం అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ఒక అడుగు దూరంలో ఉందని, అయితే అలాంటి దృశ్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదని ఆయన అన్నారు.. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అనంతరం పుతిన్ చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తీరని విషాదం.. అత్త మరణం తట్టుకోలేక ఆగిన కోడలు గుండె
స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారా ?? చిన్నపాటి మార్పులతో చెక్ పెట్టండి
క్లాస్ రూమ్‌లో ఐటమ్ సాంగ్‌కు టీచర్ డాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

