నెట్టింట కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. ఏం జరిగిందంటే ??
ప్రతి ఇంట్లో అన్నతమ్ముడు, అన్న చెల్లి, అక్క తమ్ముడు మధ్య కోపాలు.. గొడవలు కామన్. ఎంతగా కొట్టుకుంటారో అంతగా ఒకరిపట్ల ఒకరు ప్రేమను కలిగి ఉంటారు. తన చెల్లి, లేదా తమ్ముడికి ఏ చిన్న కష్టం కలిగినా అన్న తల్లడిల్లిపోతాడు. అలాగే సోదరి కూడా తన సోదరుడికి ప్రతి విషయంలో అండగా ఉంటుంది. చిన్నప్పటినుంచి స్నేహితుల్లా కలిసి పెరిగిన వారు వివాహం అనే బంధంతో విడిపోతారు. ఎవరి జీవితాలు వారివిగా మారిపోతాయి.
ప్రతి ఇంట్లో అన్నతమ్ముడు, అన్న చెల్లి, అక్క తమ్ముడు మధ్య కోపాలు.. గొడవలు కామన్. ఎంతగా కొట్టుకుంటారో అంతగా ఒకరిపట్ల ఒకరు ప్రేమను కలిగి ఉంటారు. తన చెల్లి, లేదా తమ్ముడికి ఏ చిన్న కష్టం కలిగినా అన్న తల్లడిల్లిపోతాడు. అలాగే సోదరి కూడా తన సోదరుడికి ప్రతి విషయంలో అండగా ఉంటుంది. చిన్నప్పటినుంచి స్నేహితుల్లా కలిసి పెరిగిన వారు వివాహం అనే బంధంతో విడిపోతారు. ఎవరి జీవితాలు వారివిగా మారిపోతాయి. అలాంటి సందర్భంలో ఒక్కసారిగా వారి మధ్య తీవ్ర భావోద్వేగానికి లోనవుతారు. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్లతో కంటనీరు పెట్టిస్తోంది. ఈ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతోంది. వేదికపై వధువు సోదరుడు ఒక్కసారిగా వరుడి పాదాలపై పడి బోరున ఏడ్చేశాడు. తన చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ బావగారి కాళ్ల మీద పడ్డాడు. అది చూసి మిగతా కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమవుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్.. 2040 కల్లా పూర్తి చేసేలా సన్నాహాలు
Naga Chaitanya: ధూత సీక్వెల్‌కు రెడీ అంటోన్న నాగచైతన్య
కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకు పొంచి ఉన్న ముప్పు
నెట్టింట చక్కర్లు కొడుతున్న మెగాస్టార్ టెన్త్ సర్టిఫికెట్.. పాసయ్యరా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

