Jayamma Panchayathi: సుమక్క సినిమా ప్రి రిలీజ్.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్, నాని
Anil kumar poka | Edited By: Ram Naramaneni
Updated on: Apr 30, 2022 | 8:41 PM
చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సుమ సినిమాల్లోకి వస్తుంది. ఈమె ప్రధాన పాత్రలో వస్తున్న జయమ్మ పంచాయతీ ( Jayamma Panchayathi ) షూటింగ్ పూర్తయింది. ఇందులో టైటిల్ రోల్ చేస్తోంది సుమ. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.