TOP 9 ET News: నోరు జారిన చిరు.. ఇండస్ట్రీ అంతా షాక్ | 1000కోట్లను దాటిన తగ్గని కేజీఎఫ్‌ 2 బీభత్సం..

KGF chapter 2: కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ (Yash) హీరోగా నటించిన చిత్రం కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలనాటి అందాల తార రవీనా టాండన్, సంజయ్‌దత్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

TOP 9 ET News: నోరు జారిన చిరు.. ఇండస్ట్రీ అంతా షాక్ | 1000కోట్లను దాటిన తగ్గని కేజీఎఫ్‌ 2 బీభత్సం..

|

Updated on: Apr 30, 2022 | 8:00 PM

Follow us