Samantha: మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా.. వైరల్ అవుతున్న సమంత భావోద్వేగ పోస్ట్
విడాకుల ప్రకటన తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సమంత తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తన పోస్టులతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.
విడాకుల ప్రకటన తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సమంత తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తన పోస్టులతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. స్పూర్తిదాయకమైన పోస్టులతో అందరినీ ఆలోచింపచేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత నిన్న తన 35వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు హీరోలు, హీరోయిన్లు, ఆమె స్నేహితులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి సమంత ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలిగిన పూజా హెగ్డే.. చిరు, కొరటాల చేసిన పనికి సీరియస్
koratala Siva: పాపం కొరటాలను అరాచకంగా తిడుతున్నారుగా !!
హనుమాన్ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి
Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఏసీలు !!
చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??