అలిగిన పూజా హెగ్డే.. చిరు, కొరటాల చేసిన పనికి సీరియస్

అలిగిన పూజా హెగ్డే.. చిరు, కొరటాల చేసిన పనికి సీరియస్

Phani CH

|

Updated on: Apr 30, 2022 | 8:53 AM

స్టార్ హీరోల సినిమాలంటే ఎలా ఉంటాయి. స్టోరీ తక్కువగా... హీరో ఎలివేషన్స్ ఎక్కువగా...! ఆయన ఎస్టాబ్లిష్‌డ్‌ సీన్లు ఎఫెక్టివ్‌గా.. ఉంటాయి. మరి హీరోయిన్ పరిస్థితేంటి..?

స్టార్ హీరోల సినిమాలంటే ఎలా ఉంటాయి. స్టోరీ తక్కువగా… హీరో ఎలివేషన్స్ ఎక్కువగా…! ఆయన ఎస్టాబ్లిష్‌డ్‌ సీన్లు ఎఫెక్టివ్‌గా.. ఉంటాయి. మరి హీరోయిన్ పరిస్థితేంటి..?….. ఇంకెలా వుంటుంది…! హీరోలతో లవ్‌సీన్లకు… మధ్య మధ్యలో వచ్చే రొమాంటిక్ సాంగ్‌లకు… ఎప్పుడో చివర్లో వచ్చే చిన్నపాటి సెంటిమెంట్ ప్లేవర్‌కు… మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇప్పుడు ఆచార్య హీరోయిన్ పూజా హెగ్డే పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్‌ ఇలానే ఉంది. ఇది నేనంటున్న మాట కాదు… ఫిల్మీ క్రిటిక్స్ గొతెత్తి మరీ చెబుతున్న మాట! హీరోయిన్ కు తక్కువగా … క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువగా… పూజా హెగ్డే క్యారెక్టర్ ఉందని అంటున్నారు ఆచార్య సినిమా చూసిన జనాలు. జనాలు మాత్రమే కాదు ఆ జనాలను ఇన్‌ఫ్లూయెన్స్ చేసే క్రిటిక్స్‌ వీరులది కూడా ఇదే మాట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

koratala Siva: పాపం కొరటాలను అరాచకంగా తిడుతున్నారుగా !!

హనుమాన్‌ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు !!

చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??

Viral Video: మెగాస్టార్‌ పాటకు డాన్స్‌ అదరగొట్టిన వృద్ధుడు !!