Achrya: క్లైమాక్స్ మాత్రం దద్దరిల్లిపోయిందిపో.. గడగడలాడించిన మెగా స్టార్

Achrya: క్లైమాక్స్ మాత్రం దద్దరిల్లిపోయిందిపో.. గడగడలాడించిన మెగా స్టార్

Phani CH

|

Updated on: Apr 30, 2022 | 9:59 AM

మెగా స్టార్ చిరంజీవి మరో సారి జూలు విదిల్చి గర్జించారు. ఎనర్జిటిక్ ఫైట్లతో... స్టైలిష్ స్టంట్లతో... ఒక్కసారిగా యాక్షన్ ఆచార్య గా మారిపోయారు. సినిమా చూస్తున్నా ఆడియెన్స్‌ను స్టన్నయ్యేలా...,

మెగా స్టార్ చిరంజీవి మరో సారి జూలు విదిల్చి గర్జించారు. ఎనర్జిటిక్ ఫైట్లతో… స్టైలిష్ స్టంట్లతో… ఒక్కసారిగా యాక్షన్ ఆచార్య గా మారిపోయారు. సినిమా చూస్తున్నా ఆడియెన్స్‌ను స్టన్నయ్యేలా…, ఒల్లు గగుర్‌పొడిచేంత థ్రిల్‌ అయ్యేలా… సిల్వర్ స్క్రీన్ పై ఉగ్రరూపం చూపించారు. ఇంట్రో… ఇంట్రవెల్… ప్రీ క్లైమాక్స్… క్లైమాక్స్ ఫైట్లతో తన రౌద్రాన్ని మరో సారి రుచి చూపించారు. నిప్పులు చెరిగే కళ్లతో… గుణపాల్లాంటి వేళ్లతో… ముష్కరులను చీల్చి చెండాడుతూ… ధర్మ స్థలిని… కాపాడారు. సిద్ద కోరికను… ఆయన ఆశయాన్ని బతికించాడు. అయితే చాలా యేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవీ ఈ రేంజ్‌లో కనిపించడం.. ఫ్యాన్స్ కొంతలో కొంతైనా ఫ్యాపీగా ఫీలవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలిగిన పూజా హెగ్డే.. చిరు, కొరటాల చేసిన పనికి సీరియస్

koratala Siva: పాపం కొరటాలను అరాచకంగా తిడుతున్నారుగా !!

హనుమాన్‌ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు !!

చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??