AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Om Bheem Bush: ఓం భీమ్ బుష్‌ సినిమా ఎలా ఉందంటే ?? రివ్యూ మీరే చూసేయండి

Om Bheem Bush: ఓం భీమ్ బుష్‌ సినిమా ఎలా ఉందంటే ?? రివ్యూ మీరే చూసేయండి

Phani CH
|

Updated on: Mar 22, 2024 | 6:01 PM

Share

సామజవరగమన సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా మరోసారి సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఓం భీమ్ బుష్. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం! ఇక స్టోరీలోకి వెళితే.. క్రిష్‌ అలియాస్ శ్రీవిష్ణు, వినయ్ గుమ్మడి అలియాస్ ప్రియదర్శి, మాధవ్ రేలంగి అలియాస్ రాహుల్‌ రామకృష్ణ ముగ్గురు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి సైంటిస్టులు కావాలి అనేది వాళ్ళ కోరిక.

సామజవరగమన సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా మరోసారి సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఓం భీమ్ బుష్. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం! ఇక స్టోరీలోకి వెళితే.. క్రిష్‌ అలియాస్ శ్రీవిష్ణు, వినయ్ గుమ్మడి అలియాస్ ప్రియదర్శి, మాధవ్ రేలంగి అలియాస్ రాహుల్‌ రామకృష్ణ ముగ్గురు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి సైంటిస్టులు కావాలి అనేది వాళ్ళ కోరిక. అందుకే phd పట్టా కోసం లెగసీ యూనివ‌ర్సిటీలో చేరతారు. అక్కడ వాళ్ళు చదువు తప్ప మిగిలిన పనులన్నీ చేస్తారు. చివరికి వాళ్లను కాలేజీ నుంచి గెంటేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్‌ రంజిత్ విలుకొండ అలియాస్ శ్రీకాంత్‌ అయ్యంగార్‌ స్వయంగా తానే డాక్టరేట్ ఇచ్చి బయటకి పంపిస్తాడు. అక్కడి నుంచి బయటికి వెళ్లే క్రమంలో భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు ఈ ముగ్గురు. ఆ ఊర్లో కొందరు మాంత్రికులు ఊరు జనాన్ని మోసం చేసి డబ్బులు గుంజడాన్ని వీళ్లు గమనిస్తారు. తాము కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని డబ్బులు సంపాదించొచ్చు అని భైరవపురం చేరుతారు. అయితే అక్కడ అనుకోకుండా వాళ్లకు ఓ దెయ్యం తారసపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rain Alert: తెలుగు రాష్ట్రాలో మరో రెండు రోజులు వర్షాలు

ఆదివారమైనా బ్యాంకులన్నీ పనిచేయాల్సిందే.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

ఈ ఒక్కటి మీ ఆహారంలో చేర్చుకోండి.. నిద్రలేమినుంచి గుండె జబ్బుల వరకు పరార్‌

పెద్ద శబ్దంతో పేలిన ఈ – బైక్‌ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు

Published on: Mar 22, 2024 06:01 PM