ఈ ఒక్కటి మీ ఆహారంలో చేర్చుకోండి.. నిద్రలేమినుంచి గుండె జబ్బుల వరకు పరార్
మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారంతోపాటు తగినంత నిద్రకూడా అవసరం. ఇటీవల కాలంలో నిద్రలేమితో ఎంతోమంది సతమతమవుతున్నారు. ఇది గుండె జబ్బులకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యలకు మన వంటింట్లో ఉంటే చిన్న ఔషధంతో చెక్ పెట్టవచ్చంటున్నారు. అదే గసగసాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి.
మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారంతోపాటు తగినంత నిద్రకూడా అవసరం. ఇటీవల కాలంలో నిద్రలేమితో ఎంతోమంది సతమతమవుతున్నారు. ఇది గుండె జబ్బులకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యలకు మన వంటింట్లో ఉంటే చిన్న ఔషధంతో చెక్ పెట్టవచ్చంటున్నారు. అదే గసగసాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అద్భుత ఔషధ గుణాలు కలిగిన గసగసాలు తినటం ద్వారా పీచు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్లు B6, E సమృద్ధిగా లభిస్తాయి. నాడీ వ్యాధులు, మధుమేహం, గుండె జబ్బులు వంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో గసగసాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గసగసాలు తినడం వల్ల పొట్టకు చల్లదనం చేకూరుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో రక్తం కొరత తీరుతుంది. ఎముకలను దృఢంగా చేస్తాయి. మెదడుకు నరాల, రక్త కణాల ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యం గసగసాలకు ఉంది. మెదడులోని నాడీ కణాలు ఉత్తేజితం కావడం వల్ల మెదడు సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి పాలలో ఉడకబెట్టిన గసగసాలు తింటే పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. పెద్దలు గసగసాల పాలను తాగితే మంచిది. గసగసాలలో కాల్షియం, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెద్ద శబ్దంతో పేలిన ఈ – బైక్ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు
ఆహారం కోసం వచ్చి కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి..
చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్..అరుణాచల్ ప్రదేశ్ భారత్ దే
కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

