రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్‌లో విక్రయిస్తున్నారు. హైదరబాద్‌లో కొందరు ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్‌గా డ్రగ్స్ అమ్ముతున్నారు. వీళ్లు హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్‌ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్న మనిషి మెదడులో అమర్చిన చిప్
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

