ఆగిన పీటల మీది పెళ్లి !! అసలు కథ తెలిసి బంధువులంతా షాక్
రీల్ సీన్ మాదిరిగా కర్నూలు జిల్లాలో పీటల మీది పెళ్లి ఆగిపోయింది. మరో అర గంటలో తాళి కట్టాల్సి ఉండగా వివాహానికి ఫుల్‌స్టాప్ పడింది. ఓ యువతితో సహజీవనం చేసి.. మరొకరితో వివాహానికి సిద్ధమయ్యాడు యువకుడు. పెళ్లి విషయం తెలుసుకుని పెళ్లికూతురి బంధువులకు యువతి ఫోన్ చేసింది. వాట్సాప్‌లో వీడియోలు ఫోటోలు కూడా షేర్ చేసింది యువతి. దీంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు పెళ్లిని ఆపేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన యువకుడు.
రీల్ సీన్ మాదిరిగా కర్నూలు జిల్లాలో పీటల మీది పెళ్లి ఆగిపోయింది. మరో అర గంటలో తాళి కట్టాల్సి ఉండగా వివాహానికి ఫుల్‌స్టాప్ పడింది. ఓ యువతితో సహజీవనం చేసి.. మరొకరితో వివాహానికి సిద్ధమయ్యాడు యువకుడు. పెళ్లి విషయం తెలుసుకుని పెళ్లికూతురి బంధువులకు యువతి ఫోన్ చేసింది. వాట్సాప్‌లో వీడియోలు ఫోటోలు కూడా షేర్ చేసింది యువతి. దీంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు పెళ్లిని ఆపేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన యువకుడు.. విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ యువతితో అతనికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా సహజీవనం వరకూ వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేసి కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దేవుడు.. ఎందరో ఆకలి తీర్చడమే కాదు.. ప్రాణం కూడా పోసాడు..
కేజీల కొద్దీ బంగారం.. కార్లలో పారిపోతోంది
నీటి కరవు ఉండదని సంతోషించాలా ?? పంట నీటి పాలవుతోందని బాధపడాలా ??
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

