బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన.. నెట్టింట ఫొటోలు వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను మట్టి కరిపించిన స్మృతి మంధాన టీమ్ టైటిల్ గెలిచింది. దీంతో బెంగళూరు ప్లేయర్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కెప్టెన్ స్మృతి మంధాన అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఆమె ఈ సెలబ్రేషన్స్‌లో తన బాయ్‌ఫ్రెండ్ పలాస్ ముచ్చల్‌తో కనిపించింది. అతనితో కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది.
మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను మట్టి కరిపించిన స్మృతి మంధాన టీమ్ టైటిల్ గెలిచింది. దీంతో బెంగళూరు ప్లేయర్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కెప్టెన్ స్మృతి మంధాన అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఆమె ఈ సెలబ్రేషన్స్‌లో తన బాయ్‌ఫ్రెండ్ పలాస్ ముచ్చల్‌తో కనిపించింది. అతనితో కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ లవ్‌బర్డ్స్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బాలీవుడ్ సంగీత దర్శకుడిగా ఉన్న పలాస్ ముచ్చల్‌తో స్మృతి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఓ ఈవెంట్ సందర్భంగా వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పై దుండగుల దాడి.. గాయాన్ని లెక్క చేయక పోరాటం
ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం !!
పాము విషం – రేవ్ పార్టీ కేసులో యూట్యూబర్ అరెస్ట్..
అంబానీ ఇంట హోలీ వేడుక.. కోడలి డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

