ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పై దుండగుల దాడి.. గాయాన్ని లెక్క చేయక పోరాటం
ఢిల్లీలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పోలీసు మెడలోని బంగారు గొలుసును కొట్టేసే ప్రయత్నం చేసిన దొంగలు ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ వినోద్ బడోలా నెహ్రూ పార్క్‌లో ఈవినింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు దుండగులు ఆయనపై దాడిచేశారు. వారిలో ఒకడు వినోద్ ముక్కుపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆయన కిందపడిపోయారు.
ఢిల్లీలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పోలీసు మెడలోని బంగారు గొలుసును కొట్టేసే ప్రయత్నం చేసిన దొంగలు ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ వినోద్ బడోలా నెహ్రూ పార్క్‌లో ఈవినింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు దుండగులు ఆయనపై దాడిచేశారు. వారిలో ఒకడు వినోద్ ముక్కుపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆయన కిందపడిపోయారు. ముక్కు నుంచి రక్తం కారుతుండడంతో విలవిల్లాడిపోయారు. ఇంకో దుండగుడు కిందపడిన వినోద్ మెడలోని చైన్ లాక్కున్నాడు. అప్పుడే ఊహించని ఘటన జరిగింది. ముక్కు నుంచి రక్తం కారుతున్నా లెక్కచేయని వినోద్ లేచి పారిపోతున్న నిందితుల్లో ఒకడైన గౌరవ్‌ను పట్టుకోగలిగారు. అప్పటికే అతడి చేతిలో తుపాకి ఉన్నప్పటికీ కదలకుండా గట్టిగా పట్టుకుని పోలీసులకు ఫోన్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం !!
పాము విషం – రేవ్ పార్టీ కేసులో యూట్యూబర్ అరెస్ట్..
అంబానీ ఇంట హోలీ వేడుక.. కోడలి డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

