అంబానీ ఇంట హోలీ వేడుక.. కోడలి డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
చిన్నదైనా.. పెద్దదైనా సెలబ్రిటీల ఇళ్లలో జరిగే ప్రతి వేడుకా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇక అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ ఇంట జరిగే వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత చిన్న వేడుకైనా సరే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ‘ఎ రోమన్ హోలీ’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్ తారలంతా హాజరై.. డిజైనర్ వేర్స్, ట్రెండీ జ్యువెలరీతో సందడి చేశారు.
చిన్నదైనా.. పెద్దదైనా సెలబ్రిటీల ఇళ్లలో జరిగే ప్రతి వేడుకా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇక అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ ఇంట జరిగే వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత చిన్న వేడుకైనా సరే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ‘ఎ రోమన్ హోలీ’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్ తారలంతా హాజరై.. డిజైనర్ వేర్స్, ట్రెండీ జ్యువెలరీతో సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో అంబానీ ఇంటికి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుక ఏదైనా రాధిక అందుకు తగ్గ డ్రెస్సులో మెరుస్తూ ఉంటుంది. ఈ వేడుకల్లో కూడా శాటిన్ డ్రెస్‌లో అందరినీ ఆకర్షించింది. రెండు లేయర్ల ఎమరాల్డ నెక్లెస్ ధరించి సింపుల్ మేకప్‌తో ఎంతో అందంగా కనిపించింది. దీంతో పార్టీలో అందరి దృష్టి ఆమెపైనే పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబానీ ఇంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చోరీ.. ఐదుగురు అరెస్టు !!
అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనా ప్రకటన
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

