ఈ దేవుడు.. ఎందరో ఆకలి తీర్చడమే కాదు.. ప్రాణం కూడా పోసాడు..
మరణం చివరి చరణం కానేకాదు అన్న మాటను నిజం చేశాడో ఓ యువకుడు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మినిచ్చి చిరంజీవిగా నిలిచాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ళ బిశ్వాల్ ప్రభాస్ డిగ్రీ స్టూడెంట్. పార్ట్‌టైమ్‌గా ఫుడ్ డెలవరీ బాయ్‌గా పనిచేసేవాడు. కుటుంబానికి అండగా నిలిచిన బిశ్వాల్ ఈ నెల 14 యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు డాక్టర్లు.
మరణం చివరి చరణం కానేకాదు అన్న మాటను నిజం చేశాడో ఓ యువకుడు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మినిచ్చి చిరంజీవిగా నిలిచాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ళ బిశ్వాల్ ప్రభాస్ డిగ్రీ స్టూడెంట్. పార్ట్‌టైమ్‌గా ఫుడ్ డెలవరీ బాయ్‌గా పనిచేసేవాడు. కుటుంబానికి అండగా నిలిచిన బిశ్వాల్ ఈ నెల 14 యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు డాక్టర్లు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది. బ్రెయిన్ డెడ్‌గా నిర్దారించారు డాక్టర్లు. అదే టైమ్‌లో అవయవదానం గురించి బిశ్వాల్ ప్రభాస్ పేరెంట్స్‌కు వివరించారు. కొనవూపిరితో వున్న చెట్టంత కొడుకు చూసి తల్లడిల్లారు బిశ్వాళ్ తల్లిదండ్రులు. భౌతికంగా దూరమైనా అవయవదానంతో తమ బిడ్డ బతికే ఉంటాడని భావించారు. పెద్దమనసుతో తమ బిశ్వాల్ ప్రభాస్ అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేజీల కొద్దీ బంగారం.. కార్లలో పారిపోతోంది
నీటి కరవు ఉండదని సంతోషించాలా ?? పంట నీటి పాలవుతోందని బాధపడాలా ??
అలర్ట్.. పిడుగులు పడొచ్చు !! మూడు రోజులు జాగ్రత్త..
బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన.. నెట్టింట ఫొటోలు వైరల్
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పై దుండగుల దాడి.. గాయాన్ని లెక్క చేయక పోరాటం
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

