TOP 9 ET News: దేవర నుంచి NTR వీడియో లీక్ | ఉదయ్‌ కిరణ్ బయోపిక్ పై RGV ఫోకస్

TOP 9 ET News: దేవర నుంచి NTR వీడియో లీక్ | ఉదయ్‌ కిరణ్ బయోపిక్ పై RGV ఫోకస్

Phani CH

|

Updated on: Mar 22, 2024 | 9:55 PM

ముందు ప్రాజెక్ట్ కె అన్నారు. ఫిక్స్ అయిపోయాం..! ఆ తరువాత కల్కి అన్నారు ఎక్జైట్ అయ్యాం! ఇప్పుడు భైరవ అంటున్నారు. గుండెల్లో నిలిచిపోయే క్యారెక్టర్‌ చేస్తున్నారు ప్రబాస్‌! అని హింట్‌ ఇస్తున్నారు ప్రొడ్యూసర్ స్వప్న దత్. రీసెంట్ గా ఆమె వెల్లిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఇదే మాట చాలా బలంగా చెప్పారు. కల్కి సినిమాలో ప్రభాస్‌ భైరవ క్యారెక్టర్‌ అలా గుండెల్లో నిలిచిపోతుందన్నారు. నక్కి నక్కి.. కెమరాలు పెట్టి.. సెట్లో.. షూటింగ్‌ లొకేషన్లో హీరోల యాక్టివిటీని క్యాప్చర్‌ చేసే వాళ్లు..

ముందు ప్రాజెక్ట్ కె అన్నారు. ఫిక్స్ అయిపోయాం..! ఆ తరువాత కల్కి అన్నారు ఎక్జైట్ అయ్యాం! ఇప్పుడు భైరవ అంటున్నారు. గుండెల్లో నిలిచిపోయే క్యారెక్టర్‌ చేస్తున్నారు ప్రబాస్‌! అని హింట్‌ ఇస్తున్నారు ప్రొడ్యూసర్ స్వప్న దత్. రీసెంట్ గా ఆమె వెల్లిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఇదే మాట చాలా బలంగా చెప్పారు. కల్కి సినిమాలో ప్రభాస్‌ భైరవ క్యారెక్టర్‌ అలా గుండెల్లో నిలిచిపోతుందన్నారు. నక్కి నక్కి.. కెమరాలు పెట్టి.. సెట్లో.. షూటింగ్‌ లొకేషన్లో హీరోల యాక్టివిటీని క్యాప్చర్‌ చేసే వాళ్లు … వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసే వాళ్లు పెరిగిపోయారు. రీసెంట్‌గా అలాంటి వాళ్లే దేవర సినిమాలోని ఎన్టీఆర్.. ఓ సీన్‌ను కూడా బయట పెట్టేశారు. సముద్ర ఒడ్డున.. అల్లల్లో పులిలా నడివస్తున్న దేవర సినిమాలోని ఓ షాట్‌ను.. ఓ చెట్టు పై నుంచి దొంగతనంగా క్యాప్చర్‌ చేసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొరియర్‌ అంటూ ఇంట్లోకి చొరబడిన దొంగలను చితగ్గొట్టిన తల్లీకూతుళ్లు

ఇస్రో రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఒకరు మృతి

కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి కథలో ట్విస్ట్‌

బర్సానాలో వింత హోలీ.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!