కొరియర్ అంటూ ఇంట్లోకి చొరబడిన దొంగలను చితగ్గొట్టిన తల్లీకూతుళ్లు
హైదరాబాద్ బేగంపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లీకూతురు విరోచితంగా పోరాడారు. దొంగల్ని తరిమితరిమికొట్టారు. కంట్రీమేట్ మెడ్ తుపాకీ, కత్తులతో పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దోపిడీకి యత్నించారు. అయితే ఇంట్లో ఉన్న తల్లి,కూతురు ఇద్దరూ దొంగలను ధీటుగా ఎదుర్కొని తరిమి కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. బేగంపేటలో నివాసముంటున్న అమిత అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడ్డారు.
హైదరాబాద్ బేగంపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లీకూతురు విరోచితంగా పోరాడారు. దొంగల్ని తరిమితరిమికొట్టారు. కంట్రీమేట్ మెడ్ తుపాకీ, కత్తులతో పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దోపిడీకి యత్నించారు. అయితే ఇంట్లో ఉన్న తల్లి,కూతురు ఇద్దరూ దొంగలను ధీటుగా ఎదుర్కొని తరిమి కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. బేగంపేటలో నివాసముంటున్న అమిత అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడ్డారు. కత్తి, తుపాకీ, హెల్మెట్ ధరించి వచ్చారు. ఒకడు నేరుగా కిచెన్‌లోకి వెళ్లి అక్కడ వంటమనిషికి గన్ గురిపెట్టి బంధించారు. మరోవైపు అమిత, ఆమె 15 ఏళ్ల కూతురుని మరో వ్యక్తి బెదిరిస్తూ చోరీకి యత్నించాడు. అయితే తల్లికూతురు ఏమాత్రం భయపడకుండా దొంగపై సివంగుల్లా విరుచుకుపడ్డారు. కిక్ బాక్సింగ్ ప్లేయర్ అయిన అమిత దొంగను పిడుగుద్దులతో నిలువరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇస్రో రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఒకరు మృతి
కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి కథలో ట్విస్ట్
బర్సానాలో వింత హోలీ.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!
రూ. 19 వేలకే అమెరికా-ఇండియా విమాన టికెట్ !! షాకవుతున్న నెటిజన్లు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

