కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఒకరు మృతి

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఒకరు మృతి

Phani CH

|

Updated on: Mar 22, 2024 | 7:34 PM

బిహార్​లో నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెన కుప్పకూలింది. పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మూడు గర్డర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అధికారులు ఘటనా స్థలాని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుఫౌల్‌లో కోసి నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద వంతెన. భారత్​ మాల ప్రాజెక్టులో భాగంగా బిహార్​లోని మధుబని, సుపాల్​ మధ్య దాదాపు రూ.1200 కోట్ల వ్యయతో​ ఈ వంతెనను నిర్మిస్తున్నారు.

బిహార్​లో నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెన కుప్పకూలింది. పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మూడు గర్డర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అధికారులు ఘటనా స్థలాని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుఫౌల్‌లో కోసి నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద వంతెన. భారత్​ మాల ప్రాజెక్టులో భాగంగా బిహార్​లోని మధుబని, సుపాల్​ మధ్య దాదాపు రూ.1200 కోట్ల వ్యయతో​ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 10.2 కిలో మీటర్లు పొడవు ఉండే ఈ వంతెన పూర్తయితే దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా అవతరిస్తుంది. ఇది అసోంలోని భూపేన్ హజారికా వంతెన కంటే కిలోమీటర్ పొడవు ఎక్కువ ఉంటుంది. మొత్తం 171 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిలో ఇప్పటికే 150 పిల్లర్లు నిర్మించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి కథలో ట్విస్ట్‌

బర్సానాలో వింత హోలీ.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!

రూ. 19 వేలకే అమెరికా-ఇండియా విమాన టికెట్‌ !! షాకవుతున్న నెటిజన్లు

Anand Mahindra: ఆ సంఘటన నా మతి పోగొట్టింది.. అదే నాకు గుణపాఠమైంది

క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కి అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌