రూ. 19 వేలకే అమెరికా-ఇండియా విమాన టికెట్ !! షాకవుతున్న నెటిజన్లు
సాధారణ ప్రజలు విమాన ప్రయాణం చేయాలంటే వేలు, లక్షలు వెచ్చించాల్సిందే. అయితే ఒక్కోసారి సదరు ఎయిర్‌లైన్స్ అందించే క్రేజీ డీల్స్ ద్వారా భారీ డిస్కౌంట్ లభిస్తుంటుంది. అమెరికాలోని వాషింగ్టన్ నుంచి ముంబై వెళ్లేందుకు 50-90 వేల వరకు ఖర్చు పెట్టాల్సిందే. కానీ తనకు ఇంటర్నెట్‌లో ఓ క్రేజీ డీల్ దొరికినట్లు ఫాల్గుణ్ అనే యూజర్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. కేవలం 19 వేలకే కనెక్టింగ్ ఫ్లైట్ ప్యాకేజీ దక్కినట్లు స్క్రీన్‌షాట్లను సైతం Xలో షేర్ చేశాడు.
సాధారణ ప్రజలు విమాన ప్రయాణం చేయాలంటే వేలు, లక్షలు వెచ్చించాల్సిందే. అయితే ఒక్కోసారి సదరు ఎయిర్‌లైన్స్ అందించే క్రేజీ డీల్స్ ద్వారా భారీ డిస్కౌంట్ లభిస్తుంటుంది. అమెరికాలోని వాషింగ్టన్ నుంచి ముంబై వెళ్లేందుకు 50-90 వేల వరకు ఖర్చు పెట్టాల్సిందే. కానీ తనకు ఇంటర్నెట్‌లో ఓ క్రేజీ డీల్ దొరికినట్లు ఫాల్గుణ్ అనే యూజర్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. కేవలం 19 వేలకే కనెక్టింగ్ ఫ్లైట్ ప్యాకేజీ దక్కినట్లు స్క్రీన్‌షాట్లను సైతం Xలో షేర్ చేశాడు. ఈ నమ్మశక్యం కాని ధరలతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ పోస్ట్‌ను 1.5 లక్షల మంది వీక్షించారు. ఏప్రిల్ 25న జర్నీ కోసం టికెట్స్ బుక్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఫాల్గుణ్ చెప్పాడు. ‘వాషింగ్టన్ టు ముంబై ఫ్లైట్ ప్రయాణ ఖర్చు 19 వేలు’ అంటూ స్క్రీన్‌షాట్‌లను సైతం పంచుకున్నాడు. పేమెంట్ పేజ్ వరకు వెళ్లానని, రెండు సాధారణ చెక్-ఇన్ బ్యాగేజీలను కూడా యాడ్ చేసినట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇదెలా సాధ్యం అంటూ ఎదురు ప్రశ్నించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anand Mahindra: ఆ సంఘటన నా మతి పోగొట్టింది.. అదే నాకు గుణపాఠమైంది
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కి అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌పై ఉగ్రదాడి
డీప్‌ఫేక్‌పై ఇటలీ ప్రధాని కొరడా.. రూ.90 లక్షల పరువు నష్టం దావా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

