డీప్‌ఫేక్‌పై ఇటలీ ప్రధాని కొరడా.. రూ.90 లక్షల పరువు నష్టం దావా
డీప్‌ఫేక్ వీడియో బాధితుల లిస్ట్ రోజురోజుకీ పెరుగుతోంది. సామాన్యుల దగ్గర నుంచి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, దేశాధినేతలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా ఉద్యమం మొదలుపెట్టారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. స్వయంగా తానే బాధితురాలినంటూ మీడియా ముందుకు వచ్చారామె. అంతేకాదు.. ఆ వీడియోలను అప్‌లోడ్ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరిట వీడియోలు అశ్లీల సైట్లలో అప్‌లోడ్ అయ్యాయి.
డీప్‌ఫేక్ వీడియో బాధితుల లిస్ట్ రోజురోజుకీ పెరుగుతోంది. సామాన్యుల దగ్గర నుంచి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, దేశాధినేతలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా ఉద్యమం మొదలుపెట్టారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. స్వయంగా తానే బాధితురాలినంటూ మీడియా ముందుకు వచ్చారామె. అంతేకాదు.. ఆ వీడియోలను అప్‌లోడ్ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరిట వీడియోలు అశ్లీల సైట్లలో అప్‌లోడ్ అయ్యాయి. ఓ పోర్న్‌స్టార్ ముఖానికి మెలోనీ ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలను అమెరికాలో గత కొన్ని నెలలుగా కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆమె సత్వరమే స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్నికల వేళ డిటెక్టివ్ లకు పెరుగుతున్న గిరాకీ !!
అన్నాచెల్లెళ్ల పెళ్లి !! ఎందుకు చేసుకున్నారో తెలుసా ??
Om Bheem Bush: ఓం భీమ్ బుష్ సినిమా ఎలా ఉందంటే ?? రివ్యూ మీరే చూసేయండి
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

