దేవుళ్లుగా మారిపోతున్న మన హీరోలు
మామూలుగానే హీరోలను డెమీ గాడ్స్‌లా చూస్తుంటారు అభిమానులు.. వాళ్లను చిన్న మాట అన్నా కూడా అస్సలు ఊరుకోరు. ఈ అభిమానం చాలదన్నట్లు ఇప్పుడు దర్శకులు కూడా మన హీరోలను నిజంగానే దేవుళ్లుగా మార్చేస్తున్నారు. ఈ మధ్య ఇదే ట్రెండ్ అయిపోయింది. మోడ్రన్ భగవాన్‌లుగా మాయ చేయడానికి
మామూలుగానే హీరోలను డెమీ గాడ్స్‌లా చూస్తుంటారు అభిమానులు.. వాళ్లను చిన్న మాట అన్నా కూడా అస్సలు ఊరుకోరు. ఈ అభిమానం చాలదన్నట్లు ఇప్పుడు దర్శకులు కూడా మన హీరోలను నిజంగానే దేవుళ్లుగా మార్చేస్తున్నారు. ఈ మధ్య ఇదే ట్రెండ్ అయిపోయింది. మోడ్రన్ భగవాన్‌లుగా మాయ చేయడానికి వచ్చేస్తున్నారు మన స్టార్స్. మరి వాళ్లెవరు..? అసలు ఈ దేవుడి లీలలేంటి..? వీటన్నింటిపై హ్యావ్ ఏ లుక్.. చూస్తున్నారుగా.. వీళ్లందరూ మన హీరోలే.. కాకపోతే అప్పుడప్పుడూ దేవుళ్లుగా మారిపోతుంటారు. ఒకప్పుడు మైథలాజికల్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి.. కానీ కొన్నేళ్లుగా ఆ ట్రెండ్ తగ్గిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ తరహా కథలకు డిమాండ్ పెరుగుతుంది. అందుకే ఆదిపురుష్‌లైనా.. హనుమాన్‌లైనా.. కార్తికేయ 2లో శ్రీ కృష్ణులైనా ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోలపై ముందుగానే ఖర్చీఫ్ వేస్తున్న దర్శకులు
అప్డేట్ అవుతున్న దర్శకులు, హీరోలు
2023 సెకండాఫ్ లో డబ్బింగ్ సినిమాల దండయాత్ర
అల్యూమినియం ఫ్యాక్టరీలో భగవంత్ కేసరి, ఈగల్ షూటింగ్స్
వావ్.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

