అల్యూమినియం ఫ్యాక్టరీలో భగవంత్ కేసరి, ఈగల్ షూటింగ్స్
హీరోలతో పనిలేదు.. వాళ్లున్నా లేకపోయినా మన దర్శకులు మాత్రం షూటింగ్ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు అయినా.. ప్రభాస్‌కు అయినా.. మహేష్ బాబుకు అయినా.. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. మీరుంటే ఓకే.. లేకపోయినా ఆగేదే లేదంటున్నారు మేకర్స్. ఈ లెక్కన టాలీవుడ్ అంతా షూటింగ్స్ కళకళ కనిపిస్తుంది.
హీరోలతో పనిలేదు.. వాళ్లున్నా లేకపోయినా మన దర్శకులు మాత్రం షూటింగ్ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు అయినా.. ప్రభాస్‌కు అయినా.. మహేష్ బాబుకు అయినా.. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. మీరుంటే ఓకే.. లేకపోయినా ఆగేదే లేదంటున్నారు మేకర్స్. ఈ లెక్కన టాలీవుడ్ అంతా షూటింగ్స్ కళకళ కనిపిస్తుంది. మరి ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఏ హీరోలెక్కడున్నారో చూద్దాం.. చూస్తుండగానే చిరంజీవి మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో వచ్చిన చిరు.. తాజాగా భోళా శంకర్ పూర్తి చేసారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తైనట్లు మెహర్ రమేష్ ట్వీట్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా పూర్తి చేసి.. ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ K షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. ఆయన ఉన్నా లేకపోయినా నాగ్ అశ్విన్ మాత్రం ఆగట్లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వావ్.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??
పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్ వీడియో వైరల్
తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

