కరీంనగర్‌లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
భారతదేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతిని దేవతగా ఆరాధిస్తారు హిందువులు. తాము చేసే వృత్తిని దైవంగా భావిస్తారు. రైతు తన వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించి సాగు ప్రారంభిస్తాడు. దసరా రోజు ఆయుధ పూజ నిర్వహిస్తారు.
భారతదేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతిని దేవతగా ఆరాధిస్తారు హిందువులు. తాము చేసే వృత్తిని దైవంగా భావిస్తారు. రైతు తన వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించి సాగు ప్రారంభిస్తాడు. దసరా రోజు ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఇవాళ జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా కెమెరాను దేవతగా ఆరాధిస్తున్నారు. అందులోనూ ఆషాఢమాసం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. దాంతో కెమెరాను అమ్మవారిగా భావించి ఆరాధిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన, హోమాలతో వైభవంగా ఛాయాచిత్ర యంత్రదేవతా రూపంలో కెమెరా పూజలందుకుంటోంది. ఎక్కడంటే…
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రివాల్వర్‌తో రెచ్చిపోయిన సచివాలయ ఉద్యోగి.. ఆ తర్వాత..
పిల్లికి పోస్ట్‌మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు
కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

