కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Phani CH

|

Updated on: Jul 04, 2023 | 9:49 AM

మనుషులు చేయాల్సిన పనుల్ని టెక్నాలజీ చేసి పెడుతోంది. యజమానికి ఖర్చు తగ్గిస్తోంది. దీంతో అంతా ఏఐ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వంటింట్లోకీ వచ్చేసింది. కృత్రిమ మేథ మాన‌వ జీవితాల్లోకి వేగంగా చొచ్చుకువ‌స్తూ స‌రికొత్త ఆవిష్కర‌ణ‌ల‌కు ఊత‌మిస్తోంది.

మనుషులు చేయాల్సిన పనుల్ని టెక్నాలజీ చేసి పెడుతోంది. యజమానికి ఖర్చు తగ్గిస్తోంది. దీంతో అంతా ఏఐ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వంటింట్లోకీ వచ్చేసింది. కృత్రిమ మేథ మాన‌వ జీవితాల్లోకి వేగంగా చొచ్చుకువ‌స్తూ స‌రికొత్త ఆవిష్కర‌ణ‌ల‌కు ఊత‌మిస్తోంది. లేటెస్ట్‌గా మ‌నిషి ప్రమేయం లేకుండా మెషీన్ ఆహారాన్ని త‌యారుచేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌ల‌వుతోంది. ది ఫైజెన్ అనే ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో మెషీన్‌కు ఒక కడాయి అమ‌ర్చి ఉంది. అది మంట‌పైన వేగంగా క‌దులుతూ కూర‌గాయ‌ల‌ను స‌మంగా ఫ్రై చేస్తుంది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియుడికి సారీ చెప్పడానికి ఆ యువతి ఏం చేసిందో తెలుసా ??