పిల్లికి పోస్ట్‌మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు
కృష్ణా జిల్లా గన్నవరంలోని వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్ చానా కుమార్తె ఆశాకు ఈ ఏడాది మార్చిలో తన మేనల్లుడు పర్షియన్ జాతికి చెందిన ఓ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి దాన్ని ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి పిల్లి కనిపించకుండా పోయింది.
కృష్ణా జిల్లా గన్నవరంలోని వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్ చానా కుమార్తె ఆశాకు ఈ ఏడాది మార్చిలో తన మేనల్లుడు పర్షియన్ జాతికి చెందిన ఓ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి దాన్ని ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి పిల్లి కనిపించకుండా పోయింది. పిల్లి ఆచూకీ కోసం తమ ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఆ పిల్లికి పక్కింటి ఆవరణలోని చెట్ల కింద పడుకోవడం అలవాటు కావడంతో అక్కడికేమైనా వెళ్లి ఉంటుందేమోనని వాళ్ల ఇంటి పరిసరాల్లోనూ గాలించారు. రోడ్డుపై తమ పెంపుడు పిల్లి శవమై కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

