ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..

ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..

Phani CH

|

Updated on: Jul 04, 2023 | 9:53 AM

కరెన్సీ నోట్ల కట్టలతో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్‌ కావడంతో పోలీసులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా సంపాదించాడు అనే కోణంలో అతనిపై దర్యాప్తు సాగుతోంది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అతని భార్య, పిల్లలు వారి ఇంట్లో ఉన్న 500 నోట్ల కట్టలతో సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.