వావ్.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??
అత్యంత వేగంగా పరిగెత్తే జీవి చిరుత. చీతాకు ఏ జంతువైనా అడ్డుపడితే ప్రాణాలు గాల్లో వదిలేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా చీతాల జాతి అంతరించిపోయే దశకు చేరుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి. అలాంటిది ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో మాత్రం చీతాలు విరివిగా కనిపిస్తున్నాయి.
అత్యంత వేగంగా పరిగెత్తే జీవి చిరుత. చీతాకు ఏ జంతువైనా అడ్డుపడితే ప్రాణాలు గాల్లో వదిలేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా చీతాల జాతి అంతరించిపోయే దశకు చేరుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి. అలాంటిది ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో మాత్రం చీతాలు విరివిగా కనిపిస్తున్నాయి. అలాంటి అడవిలో ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అద్భుతమైన చీతాను తన కెమెరాలో బంధించాడు. తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశాడు. ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. అతని క్రియేటివిటికి ఫిదా అవుతున్నారు. వరల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డ్‌స్టీన్ మూడు తలలు ఉన్న చిరుత ఫోటోను తన కెమెరాలో బంధించాడు. ఈ ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్ ఏకంగా 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యాడట. అంతటి కష్టానికి ఈ అద్భుతమైన ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ పిక్ షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ పొటోను ఒకసారి పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నట్లు ఉంటుంది. కానీ నిజానికి అవి మూడు చిరుతలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్ వీడియో వైరల్
తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం
ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..
కరీంనగర్‌లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
రివాల్వర్‌తో రెచ్చిపోయిన సచివాలయ ఉద్యోగి.. ఆ తర్వాత..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

