అప్డేట్ అవుతున్న దర్శకులు, హీరోలు
ఆర్నెళ్లకోసారి ఫోన్సే అప్‌డేట్ అవుతూ ఉంటాయి.. అలాంటిది ఇండస్ట్రీలో పది కాలాల పాటు ఉండాలంటే కచ్చితంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉండాలి. లేదంటే అసలుకే మోసం వచ్చేస్తుంది కదా..! అందుకే మన దర్శకులు, హీరోలు కొందరు ఇదే పనిమీదున్నారిప్పుడు. ఇదివరకటి ఇమేజ్ పక్కనబెట్టి..
ఆర్నెళ్లకోసారి ఫోన్సే అప్‌డేట్ అవుతూ ఉంటాయి.. అలాంటిది ఇండస్ట్రీలో పది కాలాల పాటు ఉండాలంటే కచ్చితంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉండాలి. లేదంటే అసలుకే మోసం వచ్చేస్తుంది కదా..! అందుకే మన దర్శకులు, హీరోలు కొందరు ఇదే పనిమీదున్నారిప్పుడు. ఇదివరకటి ఇమేజ్ పక్కనబెట్టి.. కొత్త ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు. మరి ఉనికిని కొత్తగా చాటుకోవాలని చూస్తున్న ఆ డైరెక్టర్స్, హీరోలెవరు..? ఇది శ్రీకాంత్ అడ్డాల సినిమాలా ఏ కోశానైనా అనిపిస్తుందా..? మనకు తెలిసిన శ్రీకాంత్ అడ్డాల ఎలా ఉండేవాడు..? ఇదిగో ఇలా ఉండేవాడు కదా.. ఇలా హాయిగా.. బంధాలు బంధుత్వాలు, మంచి మనుషులు అంటూ ఉండే శ్రీకాంత్ అడ్డాల ఉన్నపలంగా పెదకాపులా మారిపోయారు. ఈ టీజర్ చూస్తుంటేనే అసలిది అడ్డాల సినిమానా అనిపిస్తుంది
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2023 సెకండాఫ్ లో డబ్బింగ్ సినిమాల దండయాత్ర
అల్యూమినియం ఫ్యాక్టరీలో భగవంత్ కేసరి, ఈగల్ షూటింగ్స్
వావ్.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??
పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్ వీడియో వైరల్
తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

