2023 సెకండాఫ్ లో డబ్బింగ్ సినిమాల దండయాత్ర
మిల్లీమీటర్ సందిస్తే కిలోమీటర్ దూరిపోతారబ్బా ఈ తమిళ హీరోలు.. ఇది మనం అనే డైలాగ్ కాదండోయ్..! సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్న ముచ్చట. ఫస్టాఫ్‌లో అదిరిపోయే విజయాలు వచ్చాయి కదా.. సెకండాఫ్‌లోనూ డబ్బింగ్ సినిమాల దండయాత్ర కంటిన్యూ చేస్తున్నారు తమిళ హీరోలు.
మిల్లీమీటర్ సందిస్తే కిలోమీటర్ దూరిపోతారబ్బా ఈ తమిళ హీరోలు.. ఇది మనం అనే డైలాగ్ కాదండోయ్..! సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్న ముచ్చట. ఫస్టాఫ్‌లో అదిరిపోయే విజయాలు వచ్చాయి కదా.. సెకండాఫ్‌లోనూ డబ్బింగ్ సినిమాల దండయాత్ర కంటిన్యూ చేస్తున్నారు తమిళ హీరోలు. మన సినిమాలకు పోటీగానే రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. మరి అవేంటి..? 2023 ఫస్టాఫ్ డబ్బింగ్ సినిమాలకు బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన వారసుడు చిరంజీవి, బాలయ్య సినిమాలతో పోటీ పడి మరీ విజయం సాధించింది. ఆ తర్వాత ధనుష్ సార్ అయితే బ్లాక్‌బస్టర్ అయింది.. ఇక బిచ్చగాడు 2తో విజయ్ ఆంటోనీ ఏడేళ్ళ తర్వాత తెలుగులో మరో విజయం అందుకున్నారు. 2018 సైతం సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలోనే మరిన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్యూమినియం ఫ్యాక్టరీలో భగవంత్ కేసరి, ఈగల్ షూటింగ్స్
వావ్.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??
పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్ వీడియో వైరల్
తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం
ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

