హీరోలపై ముందుగానే ఖర్చీఫ్ వేస్తున్న దర్శకులు
ఏదైనా ఊరెళ్లాలంటేనే రెండు మూడు నెలల ముందుగానే బుకింగ్స్ చూసుకుంటాం.. కొత్త సినిమాకు వెళ్లాలంటే మూడు నాలుగు రోజులు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటాం.. వందలు, వేల మ్యాటర్‌లో మనమే ఇంత జాగ్రత్తగా ఉంటే వందల కోట్ల మ్యాటర్.. మరి దర్శకులు ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు..?
ఏదైనా ఊరెళ్లాలంటేనే రెండు మూడు నెలల ముందుగానే బుకింగ్స్ చూసుకుంటాం.. కొత్త సినిమాకు వెళ్లాలంటే మూడు నాలుగు రోజులు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటాం.. వందలు, వేల మ్యాటర్‌లో మనమే ఇంత జాగ్రత్తగా ఉంటే వందల కోట్ల మ్యాటర్.. మరి దర్శకులు ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు..? ఇప్పుడిదే చేస్తున్నారు మన మేకర్స్. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే.. నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. అసలే హీరోలు చాలా బిజీగా ఉంటున్నారీమధ్య. వదిలేస్తే ఒక్కో హీరో రెండు మూడేళ్లైనా దొరకడం లేదు. అందుకే ముందుగానే వాళ్లపై ఖర్చీఫ్ వేసుకుంటున్నారు దర్శకులు. కాస్త మోడ్రన్‌గా చెప్పాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ సినిమాను ప్రకటించారు త్రివిక్రం. గుంటూరు కారం షూటింగ్ మధ్యలో ఉండగానే బన్నీపై ఖర్చీఫ్ వేసారు గురూజీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్డేట్ అవుతున్న దర్శకులు, హీరోలు
2023 సెకండాఫ్ లో డబ్బింగ్ సినిమాల దండయాత్ర
అల్యూమినియం ఫ్యాక్టరీలో భగవంత్ కేసరి, ఈగల్ షూటింగ్స్
వావ్.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??
పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్ వీడియో వైరల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

