ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న బాలయ్య
హౌ.. ఎలా.. కైసే.. ఇలా ప్రతీ భాషలోనూ సడన్‌గా పెరిగిన బాలయ్య మార్కెట్ గురించే ఆలోచిస్తున్నారిప్పుడు చాలా మంది. పైగా ఇది వాళ్లకు అర్థం కాని చిక్కు ప్రశ్నగా మారిపోయింది. మొన్నటి వరకు 30 కోట్లున్న మార్కెట్.. పెరిగితే గిరిగితే 20 కోట్లో.. 30 కోట్లో పెరగాలి కానీ ఒకేసారి 100 కోట్లకు ఎలా వెళ్లిందా అని జుట్టు పీక్కుంటున్నారు.
హౌ.. ఎలా.. కైసే.. ఇలా ప్రతీ భాషలోనూ సడన్‌గా పెరిగిన బాలయ్య మార్కెట్ గురించే ఆలోచిస్తున్నారిప్పుడు చాలా మంది. పైగా ఇది వాళ్లకు అర్థం కాని చిక్కు ప్రశ్నగా మారిపోయింది. మొన్నటి వరకు 30 కోట్లున్న మార్కెట్.. పెరిగితే గిరిగితే 20 కోట్లో.. 30 కోట్లో పెరగాలి కానీ ఒకేసారి 100 కోట్లకు ఎలా వెళ్లిందా అని జుట్టు పీక్కుంటున్నారు. అసలు బాలయ్య ట్రేడ్ సీక్రేట్ ఏంటి..? ఉన్నపలంగా మార్కెట్ ఇంతగా ఎలా పెరిగింది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఇప్పుడు మనం చూస్తున్నది బాలయ్య కాదు.. ఆయన వర్షన్ 2.0. అంటే అప్‌డేటెడ్ బాలయ్య అన్నమాట. ఇదివరకు కూడా నందమూరి నటసింహం బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు.. కానీ ఒక్క హిట్ కొడితే మూడు నాలుగేళ్లు రేసులో కనిపించేవారు కాదు బాలయ్య. కానీ 2.0 అలా కాదు.. వరస విజయాలతో బాక్సాఫీస్ తాట తీస్తున్నారు. ముఖ్యంగా అఖండతో 120 కోట్లు.. వీరసింహారెడ్డితో 130 కోట్ల గ్రాస్ అందుకున్నారు బాలయ్య.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుళ్లుగా మారిపోతున్న మన హీరోలు
హీరోలపై ముందుగానే ఖర్చీఫ్ వేస్తున్న దర్శకులు
అప్డేట్ అవుతున్న దర్శకులు, హీరోలు
2023 సెకండాఫ్ లో డబ్బింగ్ సినిమాల దండయాత్ర
అల్యూమినియం ఫ్యాక్టరీలో భగవంత్ కేసరి, ఈగల్ షూటింగ్స్
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

