కుమారి ఆంటీ మాటలకు.. విజయ్ దేవరకొండ ఫిదా

కుమారి ఆంటీ.. మొన్నమధ్య విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్ నడుకుంటున్న కుమారి ఆంటీని ఓవర్ నైట్ లో సోషల్ మీడియా స్టార్ ను చేసింది. యూట్యూబర్స్ ఆమె ఫుడ్ స్టాల్ ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే జనాలు ఎగబడ్డారు.. దాంతో ఆమె అనుకోని చిక్కుల్లో కూడా పడింది. జనాల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు ఆమె షాప్ ను తీసేయాలని చెప్పారు.

కుమారి ఆంటీ మాటలకు.. విజయ్ దేవరకొండ ఫిదా

|

Updated on: Apr 03, 2024 | 11:31 AM

కుమారి ఆంటీ.. మొన్నమధ్య విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్ నడుకుంటున్న కుమారి ఆంటీని ఓవర్ నైట్ లో సోషల్ మీడియా స్టార్ ను చేసింది. యూట్యూబర్స్ ఆమె ఫుడ్ స్టాల్ ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే జనాలు ఎగబడ్డారు.. దాంతో ఆమె అనుకోని చిక్కుల్లో కూడా పడింది. జనాల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు ఆమె షాప్ ను తీసేయాలని చెప్పారు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించింది ఆమెను షాప్ కంటిన్యూ చేయమన్నారు. అంతే కాదు ఆమె ఫుడ్ స్టాల్ కు వస్తానని కూడా మాటఇచ్చారు సీఎం. దీంతో కుమారి ఆంటీ క్రేజ్ తెలుగు టూ స్టేట్స్‌లో విపరీతంగా పెరిగింది. ఇక కుమారి ఆంటీ ఈ క్రేజ్‌తో పలు టీవీ షోలతో పాటు సీరియల్స్ లోనూ నటించారు. తాజాగా డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్‌ను హైరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, చిరంజీవి పాల్గొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టిల్లూ స్క్వేర్‎లో సిద్దూ కాస్ట్యూమ్స్‎పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో

Tillu Square: టిల్లు స్క్వేర్‌ సినిమా చూసి తెగ సిగ్గుపడిపోయిన తాత

ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే ??

బర్త్‌డే నాడు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి

Titanic: ‘టైటానిక్’ తలుపు చెక్కకు కళ్లు చెదిరే ధర

Follow us