టిల్లూ స్క్వేర్‌లో సిద్దూ కాస్ట్యూమ్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో
టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు. విడదులైన తొలి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ‘డీజే టిల్లు’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరో కాస్ట్యూమ్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు సిద్దూ జొన్నల గడ్డ, నిర్మత నాగ వంశీ. అనుపమ పరమేశ్వరన్, సిద్దు జోన్నల గడ్డ క్యాస్టింగ్‌లో తెరకెక్కిన చిత్రం టిల్లూ స్క్వైర్.
టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు. విడదులైన తొలి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ‘డీజే టిల్లు’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరో కాస్ట్యూమ్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు సిద్దూ జొన్నల గడ్డ, నిర్మత నాగ వంశీ. అనుపమ పరమేశ్వరన్, సిద్దు జోన్నల గడ్డ క్యాస్టింగ్‌లో తెరకెక్కిన చిత్రం టిల్లూ స్క్వైర్. డీజే టిల్లూ ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అదే స్థాయిలో ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాత, కథానాయకుడు టీవీ9 స్టూడియోలో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో సినిమాలో సిద్దూ వేసుకున్న కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేక చర్చ వచ్చింది. దీనిపై హీరో సిద్దూ స్పందిస్తూ.. తాను ప్రత్యేకంగా ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి అని ఎలాంటి ప్లానింగ్ చేయలేదన్నారు. సినిమా షూటింగ్ సమయంలో తన కారావాన్లో ఏ కాస్ట్యూమ్ ఉంటే అది వేసుకుని సెట్ లోకి వచ్చే వాడినన్నారు సిద్దూ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమా చూసి తెగ సిగ్గుపడిపోయిన తాత
ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే ??
బర్త్‌డే నాడు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

