బర్త్‌డే నాడు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి
పుట్టినరోజునాడే చిన్నారి చివరి రోజైంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంది. కేరింతలు కొడుతూ ఎంతో సందడి చేసింది. ఫ్రెండ్స్ అంతా హ్యాపీ బర్త్‌డే చెబుతుండగా కేక్ కట్ చేసింది. సంతోషంగా అందరికీ కేక్ పంచింది. కేక్ తిన్న అందరూ అస్వస్థతకు గురయ్యారు. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచిడింది. పదో పుట్టినరోజే తన చివరి పుట్టినరోజుగా ముగిసిపోయింది.
పుట్టినరోజునాడే చిన్నారి చివరి రోజైంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంది. కేరింతలు కొడుతూ ఎంతో సందడి చేసింది. ఫ్రెండ్స్ అంతా హ్యాపీ బర్త్‌డే చెబుతుండగా కేక్ కట్ చేసింది. సంతోషంగా అందరికీ కేక్ పంచింది. కేక్ తిన్న అందరూ అస్వస్థతకు గురయ్యారు. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచిడింది. పదో పుట్టినరోజే తన చివరి పుట్టినరోజుగా ముగిసిపోయింది. ఈ విషాద ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పుట్టినరోజు నాడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించిన కేక్ తిని మాన్వీ అనే పదేళ్ల వయసున్న బాలిక చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. పాటియాలలోని ‘కేక్ కన్హా’ బేకరీ నుంచి ఈ కేక్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్టు వెల్లడించాడు. కాగా మార్చి 24న రాత్రి 7 గంటల సమయంలో కేక్ కటింగ్ జరిగిందని, రాత్రి 10 గంటల సమయంలో బాలిక సహా, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని, అందరూ వాంతులు చేసుకున్నారని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Titanic: ‘టైటానిక్’ తలుపు చెక్కకు కళ్లు చెదిరే ధర
టిల్లు గాడు 50 కోట్లు.. అల్లకల్లోలంగా థియేటర్లు
జాక్ పాట్ కొట్టిన టిల్లు గాడు.. అట్లుంటది మనోడితోని !!
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

