టిల్లు గాడు 50 కోట్లు.. అల్లకల్లోలంగా థియేటర్లు

టిల్లు గాడు 50 కోట్లు.. అల్లకల్లోలంగా థియేటర్లు

|

Updated on: Apr 02, 2024 | 1:06 PM

అనుకుంటున్నట్టే టిల్లు గాడు బాక్సాఫీస్‌ను తీన్మార్ డ్యాన్స్ చేపిస్తున్నాడు. తన ఇలకతమఫిలియా మాటలతో... కేర్‌లెస్ యాటిట్యూడ్తో.. తన సినిమాకు సాలిడ్‌ టాక్ వచ్చేలా చేసుకోవడమే కాదు.. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంటున్నాడు. ఏకంగా 50 కోట్ల వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాడు. ఎస్ ! స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. మల్లిక్ రామ్ డైరెక్షన్లో.. తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్. డీజె టిల్లుకు సీక్వెల్‌గా మోస్ట్ అవేటెడ్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు దూసుకుపోతోంది.

అనుకుంటున్నట్టే టిల్లు గాడు బాక్సాఫీస్‌ను తీన్మార్ డ్యాన్స్ చేపిస్తున్నాడు. తన ఇలకతమఫిలియా మాటలతో… కేర్‌లెస్ యాటిట్యూడ్తో.. తన సినిమాకు సాలిడ్‌ టాక్ వచ్చేలా చేసుకోవడమే కాదు.. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంటున్నాడు. ఏకంగా 50 కోట్ల వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాడు. ఎస్ ! స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. మల్లిక్ రామ్ డైరెక్షన్లో.. తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్. డీజె టిల్లుకు సీక్వెల్‌గా మోస్ట్ అవేటెడ్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు దూసుకుపోతోంది. ఈ ఇయర్ అంటే 2024లో.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో.. డే1 హయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకున్న రెండో సినిమాగా రికార్డ్ కెక్కింది. డే 1.. 24 క్రోర్ గ్రాస్‌ వసూళ్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాక్ పాట్ కొట్టిన టిల్లు గాడు.. అట్లుంటది మనోడితోని !!

Tillu Square: క్రేజీ రికార్డ్‌.. మహేష్‌ తర్వాత టిల్లు గాడే

ఆ స్టార్ హీరో నో చెప్పడంతో.. టిల్లుకు తగిలిన జాక్‌ పాట్

DJ Tillu Cube: పార్ట్ 3 కూడా వస్తుందోచ్‌ !! ఈసారి ఏ పిల్లతో లొల్లో మరి

Follow us